REPATI GNAPAKAM by ADIGOPULA VENKATARATNAM Telugu book cover

REPATI GNAPAKAM

by ADIGOPULA VENKATARATNAM

₹100
In stock · 63 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
హిమశిఖరం సూర్యుని నడకకు చంద్రుని గమనానికి ఓ కాలపరిమితి వుంది! అతను నడుస్తుంటాడు అర్ధర్రాతిలోను అంధకారంలోనూ-ఏ పుల్ల కళ్ళు పొడుస్తుందో ఏ రాయి కాళ్ళకు తగుల్తుందోని నిశీధి పక్కకు తప్పుకుని అతని రాకకు దారి చూపుతుంది పగటి పూట వస్తూంటే వెన్నెల్లో వూరేగినట్లు వుంటుంది కులదేవతకు నమస్కరించినట్లు చేతులెత్తి నమస్కరిస్తారు నమస్కారానికి ముందే ప్రతి నమస్కారమై నిలుస్తాడు! అతని చూపుల్లో దయ చేతల్లో సాయం నడతల్లో సందేశం మాటల్లో సుభాషితం వున్నాయి రేపటి జ్ఞాపకం