
REPATI VARTHAMANAM
₹60
In stock · 10 available
PublisherADIGOPULA VENKATARATNAM
LanguageTelugu
బహుముఖం అన్ని బాధలు ఒకటి కాదు అన్ని దిగుళ్ళు ఒకటి కాదు అన్ని కన్నీళ్ళు ఒకటి కాదు సోషలిజం పొదిగిన దేశం ప్రపంచం కలయ తిరిగాను అమృత భాండం పంచిన దేశం ఆకాశమార్గాన పయనించిన దేశం ఆశలు పేకమేడలై కూలి పెచ్చరిల్లిన పెడధోరణులు చిచ్చు రగిల్చి అన్ని దారులూ ఒకటి కాదంటున్నాయి. రాజ్యమేలిన రాజరికం ప్రాథమిక హక్కులు మరచిన రాజన్యుడు ప్రజాతంత్ర పోరు శరాఘాతానికి గురై రగిలిన అంతర్యుద్ధాలు అన్ని ఉద్యమాలు ఒకటి కాదంటున్నాయి. స్నేహహస్తం చాచిన సరిహద్దు దేశంపై బలవంతుడ నాకేమని