
REPPAVALCHANI SWAPNAM
by DONDAPATI NAGAJYOTHI SHEKHAR
₹150
In stock · 17 available
PublisherPRIYAMAINA RACHAITALU
LanguageTelugu
నేనో అనామికను నాలోకి అలా తొంగి చూడకు అన్నీ చీలికలు కాబడ్డ స్పందనలే పదే పదే గొంతెత్తి పిలవకు అన్నీ దుఃఖంతో పూడుకుపోయి బదులివ్వలేని స్వరతంత్రులే బతుకుచరిత నిండా శిథిలం కాబడ్డ కలలూ ఎవరో తెంచిన ఊపిరితీగల చివర వేళ్ళాడుతూ ప్రాణాలు నిన్ననే పలకరించిన ఉదయాలను ఉరేస్తుంటే మొన్నటి ఉమ్మనీట్లో చీకటి రాత్రులే సురక్షితమన్న నమ్మకం గడప దాటాలంటే వణికే ఆకాశంలో సగం విడుదలసూర్యుడు రాక డి. నాగజ్యోతిశేఖర్