
ROJU ROJUKO CHARITRA
₹120
In stock · 132 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
రోజు రోజుకో చరిత్ర పుస్తకం గురించి... సంవత్సరంలోని ప్రతి తేదీకి ఉన్న ప్రాముఖ్యాన్ని తెలియజేసే మొదటి తెలుగు పుస్తకమిది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు, విద్యార్థుల తల్లిదండ్రులు - ఒక్క మాటలో చెప్పాలంటే అక్షరాస్యులైన ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకమిది. అంతేకాదు అరుదైన, ఆసక్తికరమైన సమాచారాన్ని అందించే ఈ పుస్తకం అన్ని పోటీ పరీక్షలకూ ఉపయోగకరమైనది.