RSS LOTHU PATHULU by DEVANURU MAHADEVA Telugu book cover

RSS LOTHU PATHULU

by DEVANURU MAHADEVA

₹10
In stock · 2137 available
PublisherPRAJASAKTI PRINTERS&PUBLISHERS PVT.LTD
LanguageTelugu
ISBN9788195716111
జులై లో కన్నడ భాషలో ప్రచురితమై ఒక్క నెలలోనే లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయిన పుస్తకం ఇది. రచయిత దేవనూరు మహాదేవ కన్నడంలో ప్రసిద్ధ సాహితీవేత్త, ప్రజా రచయిత, దళిత కార్యకర్త. 1970ల కాలంలో కర్ణాటకలో అనేక సామాజిక అన్యాయాలను ప్రతిఘటించిన బండాయ సాహిత్యోద్యమానికి నాయకుడు కూడా. ఆర్ఎస్ఎస్ మీద ఆయన రాసిన ఈ పుస్తకం అనేక భాషల్లోకి అనువాదమైంది.