
SADGURU SIKHARALU
by KATRAVULAPALLI SUBBA LAKSHMI
₹450
In stock · 127 available
PublisherKATRAVULAPALLI SUBBA LAKSHMI
LanguageTelugu
శ్రీమతి గురుమాత ప్రేమ ఎంతో మహోన్నతం. ఎంతో గంభీరమైన తత్వం, మనకు జీవిత లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరం ప్రేరణనిస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక జీవితం అనేది కేవలం పూజలు, ఆచారాలతో మాత్రమే పరిమితం కాకుండా, మనలోని దివ్యత్వాన్ని మేల్కొలిపే సాధనమని ఈ గ్రంథం వివరిస్తుంది. భారతీయ సనాతన ధర్మ సంప్రదాయంలో గురుపరంపర, సద్గురువుల జీవితాలు, వారి ఆచరణ, శిష్యులకు అందించిన మార్గదర్శకత్వం వంటి అనేక విశిష్ట అంశాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. భక్తులకు మాత్రమే కాదు, సాధకులకు, ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక విలువైన గ్రంథం. (ఈ గ్రంథం తొలి ముద్రణలోని 10 శీర్షికలలోని శ్రీ గురు మహారాజుల జీవన విశేషాలు పొందుపరచబడ్డాయి.