SAHITYA PARISHODANA SUTRALU - 100 by RACHAPALEM BRAMHANANDAM Telugu book cover

SAHITYA PARISHODANA SUTRALU - 100

by RACHAPALEM BRAMHANANDAM

₹100
In stock · 246 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400729
SAHITYA PARISODHANA SUTRALU By R. Chandra Shekara Reddy, H.S. Brahmananda “రాయడం నేర్చుకునే వాళ్ళకి సాహిత్య చరిత్రని గురించిన పరిజ్ఞానం వుండితీరాలి. ఒక మనిషి వృత్తి ఏదైనా కానీయండి, అతనికి దాని అభివృద్ధి చరిత్ర తెలిసి వుండాలి. ఏదైనా ఒక పరిశ్రమలో ఉన్న కార్మికులు లేదా ఇంకా అయితే, ఒక ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు అది ఎలా పుట్టిందీ. క్రమంగా ఎలా అభివృద్ధి చెందిందీ, ఎలా ఉత్పత్తి మెరుగు పడిందీ తెలుసుకుని ఉన్నట్టయితే వాళ్ళ సాంస్కృతిక చరిత్రలో తమ శ్రమ ప్రాముఖ్యం గురించిన మరింత అవగాహనతో మరింత ఉత్సాహంతో ఇంకా బాగా పనిచేస్తారు" . మక్సీమ్ గోర్కీ * ఈ సూత్రం సాహిత్య పరిశోధకులకూ వర్తిస్తుంది. సాహిత్య పరిశోధకులు తమకు ముందు జరిగిన సాహిత్య పరిశోధన తీరుతెన్నుల్ని తెలుసుకుంటే, తమ పూర్వీకులకన్నా మించిన అవగాహనతో పరిశోధన చెయ్యడానికి వీలవుతుంది.