
SAKALA DEVATHA SRI GAYATRI MANTRALU
₹60
In stock · 7 available
PublisherSRI MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
వేదోక్త ధ్యానమ్ శ్లో ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో అవిఘ్నరాజాయ ప్రచోదయాత్|| మూషకవాహన వందనం మునిజనవందిత వందనం పార్వతీ తనయ వందనం పాపవిమోచన వందనం వేదాత్యాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్|| హంస వాహనా వందితం వాణీపతియో వందనం సరస్వతీ ప్రియ వందనం సత్యలోక వాసా వందనం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుం ప్రచోదయాత్|| గరుడ వాహనా వందనం గజలక్ష్మీపతి వందనం వరలక్ష్మీ ప్రియ వందనం వైకుంఠవాసా వందనం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్!॥ నంది వాహనా వందనం నాగాభరణా వందనం గరళకంఠా వందనం కైలాసవాసా వందనం స్థూల దేహాయ విద్మహే కారణదేహాయ ధీమహి తన్నో జీవాత్మ ప్రచోదయాత్|| జీవాత్సాయ వందనం పరమాత్మాయ వందనం కాయపోషకా వందనం కంఠస్థలాయ వందనం భాస్కరాయ విద్మహే మహాతేజోవందితాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్॥ సూర్యనారాయణ వందనం వేదపారాయణా వందనం భధవళణమాతా వందనం ఉషాదేవికి వందనం ప్రభాకరా వందనం విదాకరా వందనం భానుమూర్తి వందనం భాస్కరాయా వందనం॥ శ్లో ఓం తేజోసి శుక్రమసి అమృతమసిధామారానామాసి ప్రియా దేవీనామ నాదృష్ట దేవ యజనమసి గాయత్రీ శ్రీ గాయత్రీ మంత్రాలు