
SAMAIKYANDHRA UDYAMAM
₹200
In stock · 144 available
PublisherS.SUBHASH
LanguageTelugu
“అలసి సొలసిన, నైతికంగా దివాళా తీసిన పార్లమెంటు తెలంగాణా పుట్టుకను ప్రకటిస్తుంటే, ఒక రాష్ట్రాన్ని రెండుగా చేస్తున్నట్టుగా గాక ఒక దేశాన్ని విభజిస్తున్నట్టే అనిపించింది... రాజకీయ పార్టీలే కాదు దేశం కూడా ఇందుకు మూల్యం చెల్లించాల్సి వుంటుంది”