
SAMAKALEENA PETTUBADIDARI VIDHANAM - BHARATHA ARTHIKA VYAVASTA
₹100
In stock · 364 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400613
సామ్రాజ్యవాదం, ద్రవ్య పెట్టుబడి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశంలో ఉత్పత్తి విధానం వగైరాలను గురించి ఈ పుస్తకం వివరిస్తుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు పార్టీ పాఠశాలలో వినియోగించుకోడానికి ఉపయుక్తంగా ఉంటుందనే లక్ష్యంతో గడ్డం కోటేశ్వరరావుగారు రాసిన వ్యాసాల సంకలనం 'సమకాలీన పెట్టుబడిదారీ విధానం- భారత ఆర్థిక వ్యవస్థ'. రాజకీయ అర్థశాస్త్రాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి ఈ పుస్తకం ఒక ప్రోత్సాహకారిగా ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నాము.