SAMARAKETHANAM - JANAPADA NAVALA by BONDADA SANTHIRAJA Telugu book cover

SAMARAKETHANAM - JANAPADA NAVALA

by BONDADA SANTHIRAJA

₹225
In stock · 60 available
PublisherCLASSIC BOOKS
LanguageTelugu
ISBN9789347318153
సమరకేతనం ఒక మహారాజు అపూర్వ సౌందర్యవతి అయిన తనగారాల పుత్రిక కోసం రాజకోటకు దూరంగా ఒక అందమైన ఉద్యానవనాన్ని నిర్మిస్తాడు. సాయంత్ర వేళల్లో యువరాణి తన చెలికత్తెలతో కలిసి ఆ ఉద్యానంకి వెళుతుంది. ఆమె వెళుతున్న గడియలో దుందుభి మ్రోగుతుంది. ఆ సమయంలో పురవీధుల్లో ప్రజలెవరూ సంచరించకూడదని రాజాజ్ఞ. ఒక సామాన్య యువకుడు యువరాణిని చూడాలన్న పట్టుదలతో రాజాజ్ఞను ధిక్కరించాడు. ఉద్యానవనంలో ఆటలాడుతున్న యువరాణిని చూసి ఆమె ప్రేమలో పడ్డాడు. అది తెలిసిన మహారాజు అతణ్ణి శత్రుదేశరాజు చేతుల్లో చంపించడానికి వ్యూహంపన్ని, ఆ యువకుడితో ఒక సవాలు చేశాడు. యవరాణి ప్రేమ కోసం ప్రాణాలకు తెగించి శత్రురాజ్యంలోకి ప్రవేశించిన ఆ వీరయువకుడు ఏంచేశాడు? లక్ష్యాన్నిఛేదించి యువరాణి ప్రేమను పొందగలిగాడా? లేక శత్రురాజుకు దొరికిపోయాడా? తెలుసుకోవాలంటే అడుగడుగునా ఉత్కంఠభరితంగా చదివించే ఈ సాహపోపేత జానపద నవల చదివి తీరాలి. ఇది బొండాడ శాంతిరాజా అద్భుత సృష్టి !