SAMAVARTHI CORONA by ELIYA KODALI Telugu book cover

SAMAVARTHI CORONA

by ELIYA KODALI

₹10
In stock · 106 available
PublisherELIYA KODALI
LanguageTelugu
సమవర్తి కరోనా రెవ.డా| ఏలీయా కొడాలి, M.A., B.Ed., ప్రస్తుతం మీ చేతుల్లో ఉన్నది కరోనా కల్లోలం కవి గుండెల్లో రేకెత్తించిన భావ విప్లవం, ఆలోచనా సంచలనం. కవి తనదైన శైలిలో కరోనా సమవర్తిగా ప్రపంచ దేశాలపై సారించిన సమరాన్ని హృద్యంగా వర్ణించారు. చావు అనేది అందరికీ సామాన్యమే అయినప్పటికీ, ఆ చావు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా వస్తుంది. కొందరివి ఆకలి చావులు, మరికొందరివి ఆహారం తక్కువై చావులు. కానీ కరోనా వారూ వీరని భేదం లేకుండా సామాజిక, సైద్ధాంతిక, ఆర్థిక, సాంఘిక హోదాలతో సంబంధం లేకుండా భూగోళంపై అన్ని దేశాలవారినీ చంపింది.