SAMPOORNA BALALA BOMMALA PANCHATANTRAM by PADALA RAMARAO Telugu book cover

SAMPOORNA BALALA BOMMALA PANCHATANTRAM

by PADALA RAMARAO

₹180
In stock · 1859 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126832
Sampoorna Balala Bommala PANCHATANTRAM Stories – by Padala Ramarao ఈ పంచతంత్రములో గుమ్మడయిన నీతిని బాలబాలికలకు అసక్తిని కలిగించేవిధంగా వారికి సుబోధకమగు రీతిలో అందించాలను తాపత్రయమే నన్ను కూర్పుకు పురిగొల్పింది. దీన్ని పరిచే బాలబాలికలకు నీతిమార్గంలో పయనించి, గొప్ప లోకజ్ఞాన సంపన్నులుగా అగుదురుగాకుటకు సందేహం లేదు. నేను చిన్నయసూరిగా నీతిచంద్రికలోని మిత్రలాభము, మిత్రభేదములను; శ్రీ వీరేశలింగం పంతులుగారి విగ్రహము, సంధి తంత్రములను; ఉడుము హైమేశ్వర పండిత “అవనీతికథారత్న” తంత్రమును అనుసరించి, వాటిలో బాలబాలికలకు ఉపయోగకరమగునన్న కొన్ని కథలను మాత్రమే సరళమైన భాషలో అందించుటకు ప్రయత్నం చేసాను. పడాల రామారావు