SAMSARA SUKHAM by SREE MADHULATHA PUBLICATIONS Telugu book cover

SAMSARA SUKHAM

by SREE MADHULATHA PUBLICATIONS

₹100
In stock · 7 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
కౌమార బాలిక - తల్లిదండ్రుల పాత్ర యవ్వనంలో అడుగుపెడుతున్న బాలబాలికల విషయంలో కౌమారదశ అతి ప్రధానమైనది. కౌమార వయస్సునే ప్యూబర్టీ అంటారు. ఈ ప్యూబర్టీ అనేది చైల్టెుడ్కి, అడల్ హుడ్కి వారధిగా చెప్పుకోవచ్చు. లేదా బాల్యావస్థ నుంచి యవ్వనావస్థ మధ్యవుండే సంధికాలంగా పేర్కొనవచ్చు. కౌమారదశగా పేర్కొనబడే ప్యూబర్టీలో అనేక ముఖ్యమైన పరిణామాలు సంభవిస్తాయి. ఇందులో యవ్వనానికి సంబంధించిన సెకండరీ సెక్సువల్ కేరక్టర్స్ 78 ఉపలైంగిక లక్షణాలు) పెంపొందుతాయి. అంతేకాకుండా శారీరక ఎదుగుదల, శారీరక రూపురేఖల్లో మార్పులు, సైకలాజికల్గా పెంపొందే భావోద్వేగాలు ఒక ప్రత్యేక మూర్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగిస్తాయి. కౌమారదశలో పెంపొందే రూపురేఖలు : కౌమారదశకి చెందిన బాలికని తీసుకుంటే ఆ అమ్మాయిలో ముఖ్యంగా 5 శారీరక మార్పులు కనబడతాయి. సంసార సుఖం /