
SAMSKRUTHI BASHA CHARITRA
₹300
In stock · 9 available
PublisherTANA PRACHURANALU
LanguageTelugu
విస్తృతము, విభిన్నమూ అయిన ఇతర భారతీయ భాషలలోని సాహిత్య మంతా 'ప్రాంతీయ భాషాసాహిత్యం' పేరిట ఒక మూలకు నెట్టివేయబడి తగిన గుర్తింపుకు నోచుకోలేకపోయింది. ఇక, సుసంపన్నమయిన మౌఖిక సాహిత్యానికి ఆ నామమాత్రపు గుర్తింపు కూడా దక్కలేదు. 20వ శతాబ్దపు మధ్య కాలానికి ఈ పరిస్థితి మారి ప్రాంతీయ, మౌఖిక సాహిత్యాల అధ్యయనం క్రమేపీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా సంస్కృతేతర భాషాసాహిత్యం, మౌఖిక సాహిత్యం తగినంత గుర్తింపు పొందడంలో వెల్చేరు నారాయణరావు కృషి అమూల్యమైనది. ఎ.కె. రామానుజన్, సంజయ్ సుబ్రహ్మణ్యం, డేవిడ్ షూల్మన్ వంటి ప్రసిద్ధ సాహిత్య చరిత్రకారులు, అధ్యయనశీలురతో కలిసి భారతీయ మౌఖిక, సాంప్రదాయ సాహిత్య సంస్కృతీచరిత్రలపై వెల్చేరు నారాయణరావు చేసిన పరిశోధనలు, వెలువరించిన అధ్యయన ఫలితాలు అనితరసాధ్యమైనవి అనడం అతిశయోక్తి కాదు. Samskriti, Bhasha, Charitra