SANGHE SAKTHI KALIYUGE by UMA MAHESH ACHALLA Telugu book cover

SANGHE SAKTHI KALIYUGE

by UMA MAHESH ACHALLA

₹120
In stock · 47 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400064
SANGHE SAKTHI KALIYUGE (Katha Samputi) by Uma Mahesh Achalla “ఎలా కలిసుండాలో తెలీక విడిపోయేవాళ్ళు, ఎలా విడిపోవాలో తెలీక కలిసుండేవాళ్ళ సాక్షిగా, పెళ్ళి ఓ యూరో లాటరీ.” ఒక రాత్రి “ఓ నేత పుడితే వందమందిని పాలిస్తాడు. ఓ నియంత పుడితే వందమందిని శాసిస్తాడు. అదే ఓ రైతు పుడితే వందమందిని పోషిస్తాడు.” తిరగబడ్డ చేప "పక్కన పుట్టిన పుణ్యఫలం, అక్కంటేనే అమ్మతనం.” అక్క బంగారం "ఎంత కొలిచినా తరగని దూరం ఆకాశం, ఎంత కొలిచినా తీరని ఋణం అమ్మతనం." భువి కోరని భ్రమణం “భారతమైనా, ప్రస్తుతమైనా మనుగడ కోసం మాత్రమే వాడే నేల, మారకంగా మారిన వేళ, మానవ సంబంధాలు మరీచికలా మారక తప్పదు.” అడ్డుగోడ “పిరికివాణ్ణి భయపెట్టే చీకటి వీరుణ్ణి జోకొడుతుంది.” తీరని బాకీ ఇలాంటి మరిన్ని మంచి వాక్యాలకోసం, ఈ ‘సంఘే శక్తి కలియుగే' చదవొచ్చు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004 ISBN: 978-93-91400-06-4 9789391 400064