
SAPTHAPARNI - KATHA SAMPUTI
by K.TEJASWINI
₹120
In stock · 204 available
PublisherK.TEJASWINI
LanguageTelugu
ISBN9789348126245
స్త్రీపురుషులందరికీ విలువనిచ్చే సమతత్వం యువతరం భారత దేశానికి ఇపుడు అవసరమా? స్వేచ్ఛగా సాగుతున్న ఈ జీవితం, ఈనాటి సమాజంలో మార్పులు ఎక్కడికీ? ఆప్పటికప్పుడేనా? జీవితం మారట్లేదా. అవునా? ఈ కథల్లోని పాత్రలూ జీవనయానాన్ని వెలిగించే విలువలు మనకు ఈ విషయమే కాకుండా లోతైన భావజాలం కూడా చూపిస్తాయి. మహిళల అనుభవాలు మాత్రమే కాక పురుషజీవితాలకూడా ఈ కథలు అద్దంలా నిలుస్తాయి. ఎందుకంటే ప్రతి కథ గుండెను తాకుతుంది.