SARVADEVATHA ASHTAKALU by DR.PEKETI GEETHA SHIVARAM Telugu book cover

SARVADEVATHA ASHTAKALU

by DR.PEKETI GEETHA SHIVARAM

₹50
In stock · 16 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
సర్వదేవతా అష్టకములు సర్వదేవతా అష్టకములు శ్రీ గణేశ మంగళాష్టకమ్ గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే । గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || నాగయజ్ఞోపవీతాయ నతవిఘ్నవినాశినే । నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || ఇభవక్తాయ చంద్రాది వందితాయ చిదాత్మనే | ఈశానప్రేమపాత్రాయ చేష్టదాయాస్తు మంగళమ్ || సుముఖాయ సుశుండాగ్రాత్ క్షిప్తామృతఘంటాయ చ | సురబృంద నిషేవ్యాయ సుఖదాయాస్తు మంగళమ్ || చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ | చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ || వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ | విరూపాక్ష సుతాయాస్తు విఘ్ననాశాయ మంగళమ్ || ప్రమోదామోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే | ప్రకృష్ణ పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ ॥ మంగళం గణనాథాయ మంగళం హరసూనవే । మంగళం విఘ్నరాజాయ విఘ్నహర్రేస్తు మంగళమ్ ॥ శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ | పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ॥ ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ సంపూర్ణమ్.