
SASTRA VIGNANAM MARIYU PRAKRUTHI
by VISALAANDHRA PUBLISHING HOUSE
₹275
In stock · 351 available
PublisherPARAGON
LanguageTelugu
ISBN9781472374226
భూమి మరియు రోదసి ఒక పెద్ద మండే వాయువు అయిన సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో భూమి ఒకటి. ఈ భూగ్రహం చాలా పెద్దది అని మనం భావిస్తాము. కానీ కోట్లాది నక్షత్రాలు మరియు అంతర్విశ్వాలు కల ఈ విశ్వంతో పోలిస్తే ఇదొక చిన్న పిసరంత మాత్రమే ఉంటుంది. భూమి యొక్క ఉపరితలంపై అగ్నిపర్వతాలు, భూకంపాలు మరియు ఇతర శక్తులు నిర్విరామంగా ఉంటూనే ఉంటాయి. భూమి నిరంతరం మారుతూనే ఉంటుంది.