SATHAVASANTHALA ARUNA PATHAM by R.V.RAMARAO Telugu book cover

SATHAVASANTHALA ARUNA PATHAM

by R.V.RAMARAO

₹250
In stock · 362 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789348126696
Satha Vasanthaala Arunapadham by RV Ramarao శతవసంతాల అరుణపథం నూరేళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రకు ఉద్యమాల ఆధారంగా రాసిన చరిత్ర. కేవలం సీపీఐ చరిత్ర కాదు. వివిధ పరిణామాలను, ఉద్యమాలను, ప్రజా సంఘాలను నిర్మించిన తీరు తెలుసుకోవడానికి ఉపయుక్తమైన గ్రంథం ఇది. సీపీఐ గురించి మాత్రమే కాక వామపక్ష ఉద్యమం ప్రస్తావన వివరించే గ్రంథం ఇది. వామపక్ష ఉద్యమ లోటుపాట్ల విశ్లేషణ, భవిష్యత్ చిత్రపటం రూపుకట్టించే ప్రయత్నం ఇది. CPI ISBN: 978-93-48126-69-6