
SATHYAVATHI KATHALU
by SATYAVATHI
₹270
In stock · 65 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
సమాజం తనకి నేర్పించిన సూత్రాలతో కొరిగిపోయి అసిత్వాన్ని కోల్పోయిన కాలం తరువాతవాత, అసిత్వ స్పృహ పొందుకుని తనను తను ప్రశ్నించుకునే చోటులో, కొంత విజయం సాధించిన స్త్రీలు, ఆ పైన ప్రపంచీకరణతో మరింత సంక్లిష్టమైపోయిన జీవన పోరాటంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్త్రీలు, పురుషులు, వారి ఆటలు, ఆరాట పోరాటాలు, విజయాలు, వైఫల్యాలు, శ్రీముగతిన మారుతున్న ఆర్థిక రాజకీయ పరిస్థితుల్లో తరిగిపోతున్న మానవీయ విలువలను కాపాడుకునే ప్రయత్నాలు, ఆ క్రమంలో సంఘర్షణల సత్యవతి కథల నిండా కనపడతాయి. జీవితాన్ని అధ్యయనం చేసే సాహిత్యం అని నమ్మే సత్యవతి కథలు ఒక ఆవేశంతో ముగుస్తాయి. జీవితాన్ని ఆవహిస్తాయి, ప్రేమను వెలిగిస్తాయి.