SATYASODHANA ATMAKATHA by MOHANDAS KARAM CHAND GANDHI Telugu book cover

SATYASODHANA ATMAKATHA

by MOHANDAS KARAM CHAND GANDHI

₹200
In stock · 1464 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789391400699
దాశరథి సాహిత్య సంపత్తులో క్రీటం వెలదీసిన మహత్తర గ్రంథంగా ఈ ఆత్మకథ (సత్యశోధన) వివిధ భాషల్లో లక్షలాది పుస్తకాలు అమ్ముడయ్యాయి. తెలుగు పాఠకులు కూడా దేశవ్యాప్త పాఠకలోకంతో భాగస్వాములే! పండిత సంపత్తులైన మహత్తుని తొలి కాలక్షేపాల జీవితగాథ ఇన్ని ఎందుకు అమ్ముడుపోయాయి? ఇంకా ఎందుకు ప్రజలు కొనుగోలు చేస్తున్నారు? 1925 తరువాత ఆయన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత మలుపులు ఈ పుస్తకంలో లేకపోయినా, జనం ఎందుకు కొనుగొంటున్నారు? భారతదేశ స్వాతంత్ర్య పోరాట దశలకు “సర్వస్వానిగా”, “బాపుగా”, “మహాత్మునిగా” అన్నన్ని హృదయంగా గుర్తించకముందు జీవితంలోని మలుపులపై ఆసక్తి జనం ఎందుకు చూపుతున్నారు? ఆయన ఆత్మకథ ఆయన చెప్పినట్లుగానే కేవలం సత్యశోధనేనా? బహుశా ఈ ప్రశ్నలన్నీ రాజకీయ నాయకులు వేసుకుంటున్నట్లుగానే దేశ ప్రజోజనాలను, పాలనను గురించి ఆలోచించే మేధావుల్నీ, సాధారణ ప్రజలనూ ఉత్సుకులపై యుండాలి. ఇంకా అవుతూనే ఉన్నాయి. సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక జీవితంలోని ఎత్తుపల్లాలు, ఆచార పెత్తుబడి దారి విధానం, అవినీతి, ప్రజాస్వామ్య రాజకీయ పాలనలోని రుగ్మతలు, పెట్టుబడిదారీ విధానం, రాజ్యాంగ–మౌలిక లక్ష్యాలను దెబ్బతీసే నిరంకుశ పద్ధతులు ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ముందు ప్రత్యక్షమవుతున్న సందర్భంలో మహత్తుని ఆత్మకథ వెలుగు చూపిస్తుంది. మహత్తుగా గాంధీ ఆచరణ భావవాది. ఆయన తనముందు కొన్నీ ఆదర్శాలను అంటిపెట్టుకుని తన జీవన యాత్రను కొనసాగించాడు. “సత్యం, అహింస, భోగత్యాగం” లాంటి నైతిక విలువలు; స్వాతంత్ర్యత్రం, ప్రజాతంత్రం, శాంతి వంటి రాజకీయ ఆదర్శాలు; వర్ణరహిత నిర్మాణం, స్త్రీ స్వాతంత్ర్యం, వివిధ కులాల మధ్య ఐక్యత వంటి సామాజిక గమ్యాలు” ఆయన జీవితంలోనూ, బోధనలోనూ పెనవేసుకుపోయాయి. కొట్లాది పేద ప్రజానీకాన్ని ఉద్దేశించి స్వాతంత్ర్య పోరాట రంగంలోకి దింపించిన పోరాట యోధుడు. అందులో తన ఆదర్శ భావజాలం ప్రధానపాత్ర నిర్వహించింది. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఆయన వారికి అర్థమయ్యే “నైతిక పదజాలాన్ని” ఉపయోగించేవాడు. ఆయన గమించిన నిరాడంబర జీవితాన్ని, పోరాటంలో చూపిన త్యాగాన్ని...