SCIENCELO SAHASALU - AKASAMLO MANISHI by ENO RAUD Telugu book cover

SCIENCELO SAHASALU - AKASAMLO MANISHI

by ENO RAUD

₹30
In stock · 29 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఆకాశంలో మనిషి అనగా... అనగా... కొన్నివేల సంవత్సరాల క్రిందటి సంగతి... అప్పుడు మనిషి అనాగరికుడుగా ఉండేవాడు. ఆ అనాగరిక దశలోనుండి “ఆట-పాట-మాట నేర్చుకొని నాగరికతలోకి అడుగుపెట్టాడు. ఆ తొలినాగరికత రోజుల్లో తన చుట్టూ ఉన్న ప్రకృతి అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆశ్చర్యాన్ని కలిగించిన ప్రకృతిని అదేపనిగా పరిశీలించటం ప్రారంభించాడు. ప్రకృతిలో దొరికే సంపదలను తన ప్రయోజనానికి * ఉపయోగించుకోవటం సాగించాడు.