
SCIENCELO SAHASALU - VIMANAM KATHA
₹30
In stock · 37 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
గాలికంటే బరువై గాలిలో ఎగిరేది... ఆకాశంలో విమానం అందించును సుఖయానం పెట్రోలే దానికి పానం "బర్...బర్" మని చేయును గానం ఆకాశంలో "బర్, బర్” మంటూ పెద్దగా శబ్దం వినిపిస్తుందనుకోండి మనలో చాలామందిమి "విమానం, విమానం" అని పైకి చూస్తాము. నీలాకాశంలో పక్షిలాగా, మేఘాలపై తేలిపోయే విమానాన్ని చూస్తాము. ఆకాశంలో మనకది చిన్నదిగా కనిపిస్తుంది. కాని విమానం చాలా పెద్దది. అంత పెద్ద విమానం చాలా బరువుగా ఉంటుంది కదా? "అంత బరువుగల వస్తువు ఆకాశంలో ఏ ఆధారమూ లేకుండా, ఎలా ప్రయాణిస్తుంది?" అని ఆలోచిసే ఆ విషయం మనకు చాలా.....