SCIENTIFIC MOTIVATION by R.VENKATA KRISHNAIAH Telugu book cover

SCIENTIFIC MOTIVATION

by R.VENKATA KRISHNAIAH

₹150
In stock · 142 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ISBN9789354165290
Scientific Motivation by R.V. Krishnaiah M.Sc., మనిషి తనని, తన అంతరంగాన్ని అర్థం చేసుకోవడానికి క్రొత్త నియమాలు ఏవీ అవసరం లేదు. ఈ ప్రకృతిని, విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ మనిషే కనిపెట్టిన సిద్ధాంతాలు చాలు అని నిరూపించే ఒక ఉదాహరణే ఈ పుస్తకం. సైన్స్ మనిషిని మాత్రమే కాదు, మనసుని కూడా అభివృద్ధి చేస్తుంది. పతనం నుంచి పతాకం వైపుకి నిన్ను నడిపించే నా నిజమైన ఆత్మకథ. - ప్రేమతో మీ సైన్స్. తన జ్ఞానేంద్రియాలతో గుర్తించలేని విద్యుత్న సైతం తన పిడికిలిలో బిగించగలిగే అంతగా ప్రకృతిపై పట్టు సాధించిన మానవుడు తనపై తాను పట్టు కోల్పోవడం ఏంటి? అందరిలాగా నువ్వు కూడా చివరికి కట్టెలాగా కాలిపోతావో లేదా శక్తివై ప్రజ్వరిల్లుతావో తేల్చుకో! గుప్తమై ఉన్న సంగతిని పరిశోధించుట రాజులకు ఘనత. మనలో గుప్తమై ఉన్న అంతఃశక్తిని పరిశోధించుట మనకే ఘనత. ఎందుకంటే విలువైనవి మాత్రమే గుప్తమై ఉంటాయి. ఉదాహరణకి ముత్యాలు, రత్నాలు, వజ్రాలు. శక్తి యొక్క మూలం పదార్థంలో కాదు మేధస్సులో ఉంటుంది. ISBN 978-93-5416-529-0 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004