
SEETHAMRUTHAM
₹450
In stock · 19 available
PublisherINAGANTI (NARLA)LAVAYNA
LanguageTelugu
"సీత" ఆ పేరులోనే దేవి తెలిపిన శాంతగుణం, శక్తి, ఆత్మవిశ్వాసం, ధైర్యం నిండివున్నాయి. సీత పేరులోని ఎన్నో మధురాలు, ఎన్నో పరిమళాలు, వాటి వెనుకనే అద్భుతమైన అంతరార్థం పరచుకొని కాలాన్ని దాటుతూ వస్తూనే ఉన్నాయి. ఆ సీతను ప్రేమామయ రూపంగా ఇష్టపడని వారు ఎలా ఉంటారు? ఎన్నోనాటి నాటి ఆధ్యాత్మికత నుంచి నేటి ఆధునికత వరకూ సీతగారి గురించి ఎన్నో గ్రంథాలు వచ్చాయి. మహామహులు ఆమె గురించి ఎన్నెన్నో విధాలుగా తమ అభిప్రాయాలను ఈ సమాజానికి అందించారు. నా దృష్టిలో సుగుణరాశిని కన్ను తెరిచి చూసినా ఇంకా రాముడు ఎందుకు వదిలేశాడు? అని అడిగితే, బెంగ, దుఃఖంతో బాధపడుతూ రాముడిపై తన మీద ప్రేమ తగ్గిపోయిందని అనుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ భారతీయ తత్త్వశాస్త్రానికి గగనతల ప్రతీకగా చేసే విశ్లేషణలో రాముడిని నేను నేను రాయడం వెనుక వేరొక అంతరార్థం కనిపించింది... ఈ రచన వెలుగులోకి రావాలి, సమాజం అంతా చదవాలి అనిపించి రాసిన చిన్న ప్రయత్నమే "సీతామృతం". ఈ పుస్తకంలో ఆమెపై అనుమానించే వారు కూడా ఆమెను నిస్సందేహంగా చూసేలా కృతకృత్యులవుతారని ఆశిస్తున్నా... ఈ రచనను రాయడానికి ధైర్యమవుతున్నది అని అనుకున్నా, ఆలోచనలన్నీ అభినందించండి అనేక సార్లు ఆశీర్వదించిన మా భావ గురువుగారైన... ఈ రచనలోని రాయడానికి కలిగిన ధైర్యానికి మూలం నేను నమ్మిన మీరే గురువుగారు. అత్మీయ ప్రేమ కలిగిన రమణగారు రాముడిలో కలిగిన జీవితానికి అన్ని వర్ణాలను చూపించడానికి ప్రయత్నించిన మీకు అతడు కాని మనసుని పాత్రగా గాఢమైన రాయనగా. సమాజంలో రాముడిని కృతకృత్యులైన బిడ్డల అంతరాత్మ ఆలోచనలను స్పృశించి ఎప్పుడూ అనుగ్రహించాలి...