SHIVANANDALAHARI - SANKARACHARYA KRUTHAM by NETI SURYANARAYANA SARMA Telugu book cover

SHIVANANDALAHARI - SANKARACHARYA KRUTHAM

by NETI SURYANARAYANA SARMA

₹126
In stock · 10 available
PublisherNETI SURYANARAYANA SARMA
LanguageTelugu
ఆదిశంకరుల స్తోత్రసాహిత్యంలో శిఖరాయమానం శివానందలహరి. అద్వైతమనే దొడ్డకొండకు పాదపీఠం వంటిది. శివభక్తులకు ప్రాణప్రదం. శివానందలహరిలో పరుచుకున్న శంకరహృదయాన్ని రసగంగలాంటి తేటతెలుగు వచనంలోకి అనువదించారు నేతి సూర్యనారాయణ శర్మ. పండితులకు, పామరులకు కూడా అభిమాన పఠనీయంగా తీర్చిదిద్దారు. నేతి సూర్యనారాయణశర్మ నవలారూపంగా రచించిన శంకరవిజయం విశేష పాఠకాదరణకు నోచుకుంది. దరిమిలా శివానందలహరికి రసదీపికా వ్యాఖ్యను, శంకర భాష్యానుసారమైన విష్ణుసహస్రనామ స్తోత్ర భాష్యాన్ని సమకూర్చారు. 'గణేశం భజే!' (వ్యాస సంకలనం), భుజంగ ప్రయాతం, విష్ణుచింతనమ్ (స్తోత్రాలు), ప్రచురించారు. శంకరుల శివ, దేవీ స్తోత్రాలతో కూడిన గ్రంథాలు త్వరలో రానున్నాయి.