
SINDBAD SAHASA YATRALU-40
₹40
In stock · 7 available
PublisherPEOPLES TRUST
LanguageTelugu
Sindhbad Yathralu సింద్బాద్ యాత్రలు సింద్బాద్ ఏడు యాత్రలు చేశాడు. ఏడూ సముద్ర యాత్రలే. ఏడూ ప్రమాదకర యాత్రలే. ఇవన్నీ సాహస యాత్రలు, దుస్సాహస యాత్రలు కూడా. సింద్బాద్ స్వయంగా తన యాత్రా గాథలు చెపుతాడు. కథలన్నీ ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని వింతగొలిపేవిగాను, కొన్ని భయం గొలిపేవిగాను, కొన్ని గగుర్పొడిచేవిగాను ఉంటాయి. అమ్మయ్య ఆ ప్రమాదాలలో మనం లేము గదా అని సంతోషం కలుగుతుంది. ఈ కథ "వెయ్యిన్నొక్క అరేబియన్ రాత్రులు" అనే పెద్ద పుస్తకం నుంచి సేకరించి మీకు అందిస్తున్నాం. అందుకోండి.