SIVUDIKO NOOLUPOGU by SIKHAMANI Telugu book cover

SIVUDIKO NOOLUPOGU

by SIKHAMANI

₹40
In stock · 49 available
PublisherKAVI SANDHYA GRANDHAMALA
LanguageTelugu
ఇది శివారెడ్డికీ.. శిఖామణికీ మధ్య గుండె నెత్తురుతో కవిత్వం కట్టిన వంతెన. జగాలు ఎరుగని యుగాలు దీని విస్తీర్ణత. దీని మీద కొన్ని సూర్య బింబాలు.. కొన్ని చంద్ర బింబాలు వాహ్యాళికి వస్తుంటాయి. అప్పుడు కాలాన్ని కాలమే పలకరించి కావ్య గానమై పలవరిస్తుంది. ఇది కవనకంఠం గగనశంఖం పూరించిన శివ తాండవానికి తెలుగు నేల ప్రతినిధిగా సాగిన శిఖాశివార్చనం. ఎప్పుడైనా ఏ గోళం నుంచో కవి ఎవరైనా ఇక్కడికి వస్తే.. ఈ ఇరువురి కవుల అనాది బంధాన్ని సుగంధంగా ఆఘ్రాణించి ధన్యుడవుతాడు. కవి ఎప్పుడూ పసివాడే శివారెడ్డి లాగా. అతని ముందు ఆటబొమ్మలా నిలబడి ప్రకృతి పరవశిస్తుంది శిఖామణి లాగా. - ప్రసాదమూర్తి