
SODARA BASHALA SAMETHALU
₹45
In stock · 40 available
PublisherSPOORTHI PUBLICATIONS
LanguageTelugu
తెలుగు : అంగిట బెల్లము ఆత్మలో విషము. తమిళం : ఉదట్టిల్ వెల్లమ్ ఉళ్లత్తిల్ సంజం. తెలుగు : అందని పూలు దేవునికి అర్పణ. కన్నడం : ఎటకద (ఎక్కడ) హూవు దేవరిగె, తెలుగు : అందరూ పల్లకీ లెక్కితే మోసేవారు ఎవరు? తమిళం : ఎల్లరూ పల్లక్కి ఏరిదరె హెరువవరు యారు. మళయాళం : ఎల్లారుమ్ పల్లక్కు ఏరినాల్ పలక్కై యార్ తూక్కు గిఱదు. ఎల్లారుమ్ పల్లక్కి లేరియాల్ చమక్కున్నకు ఆర్. తెలుగు : అందితే సిగ అందకపోతే కాళ్లు. కన్నడం : ఎట్టినాల్ తలయైప్పిడి, ఎట్టా విట్టాల్ కాలై ప్పిడి. తెలుగు : అంబలి త్రాగేవానికి మీసాలు ఎత్తిపెట్టేవాడు ఒకడు. కన్నడం : అంబలి కుడియువగె మీసె తిక్కువ నొబ్బ తమిళం: కుడిప్పదు కూళ్ కొప్పళిప్పదు పన్నీర్. మళయాళం: కజ్జికుటిచ్చు కిడన్నాలుమ్ మీశ తుటక్కార్ ఆళువేణమ్. తెలుగు: అక్క మనది యైతే బావ మనవాడా? కన్నడం : అక్కన హగె భావననెంటు. తమిళం ; అక్కాళ్ ఉరవుమ్ మచ్చాన్ పగయుం ఆగుమా?