
SPOKEN ENGLISHKU ADBUTHA PUNADI
₹60
In stock · 6 available
PublisherNAVARATNA BOOK HOUSE
LanguageTelugu
SUPER SIXER టెక్నిక్ అంటే ఏమిటి ? ఇంగ్లీషు భాషలో మొత్తం 20 Tenses ఉన్నాయి. వీటిలో 6 అతి ముఖ్యమైన Tensesను బాగా నేర్చుకున్న వాళ్ళకు Spoken English లో చక్కని పునాది ఏర్పడి ముందుకు దూసుకుపోగలుగుతారు. ఇవి రాకుండా ఇంగ్లీషులో చక్కగా మాట్లాడటమనేది అసంభవం ! ఆ అతి ముఖ్యమైన 6 Tenses ఇవే : 1. Simple Present Tense ఇప్పుడు / ఎల్లప్పుడు జరిగే విషయాలు 2. Simple Future Tense భవిష్యత్తులో జరగబోవు విషయాలు 3. Simple Past Tense : గతంలో జరిగిన విషయాలు 4. Present Perfect Tense : ఇప్పుడే జరిగిన విషయాలు 5. Present Continuous Tense: ప్రస్తుతం జరుగుచూ ఉన్న విషయాలు 6. Past Continuous Tense : గతంలో జరుగుచూ ఉండిన విషయాలు SUPER SIXER TECHNIQUE మీ Spoken English కు అద్భుతమైన పునాదిని వేయడానికి కీలక పాత్రను వహించే ఈ 6 Tenses ను ఓ Table రూపంలో కలిగి ఉన్నదే ఈ Super Sixer Technique. ఇక పక్క పేజీలోకి వెళ్ళండి. మీకోసం Super Sixer Technique Table అతృతగా ఎదురుచూస్తోంది. ఒక్క గంటలోనే దీన్ని నేర్చేసుకొని మీ తఢాఖా చూపండి.