SPOORTHI NAVALA by TAMBALLAPALLI RAMADEVI Telugu book cover

SPOORTHI NAVALA

by TAMBALLAPALLI RAMADEVI

₹100
In stock · 471 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
SPHOORTHI tamballapalli ramadevi భార్యాభర్తల వ్యక్తిగత జీవితంలోని అన్ని కోణాలనూ ఈ నవల్లో చిత్రించారు. కుటుంబ వ్యవస్థలో భార్యగా, కోడలిగా, వదినగా, సోదరిగా ఒక స్త్రీ తన పాత్రను ఎట్లా నిర్వహించాలో ఈ నవల్లో ఆమె చిత్రించ ప్రయత్నించారు. తనకంటే చిన్నవారిని, పెద్దలను సహితం దారిలో పెట్టడానికి ఒక స్త్రీ పడే తపనను మన కళ్ళముందుంచారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ చంద్రం బిల్డింగ్స్, చుట్టుగుంట, విజయవాడ-520 004