
SRI RAMANA MITHUNAM
by SRI RAMANA
₹180
Currently out of stock
PublisherVVIT
LanguageTelugu
శ్రీరమణ మిధున తెలుగుకథను అత్యున్నత శిఖరాలపై నిలబెట్టిన కథ మిథునం. శ్రీరమణ సృష్టించిన ఒక అందమైన బతుకు పొదరిల్లు మిథునం. చివరి ఋతువులో ఉన్న దంపతులు ఋతువులన్నింటినీ అనుభవిస్తూ ఎలా జీవించారో చెప్పిన కథ మిథునం. 'మిథునం అంటే జీవితం' అన్నారు ఎందరో కథకులు, కథాభిమానులు. 'మన జీవితంలోనూ ఇలానే జరిగితే బాగుండు' అనుకొనే చక్కనికల మిథునం. విభిన్న సంస్కృతుల్లోని ఎవరికైనా మిథునం కథలోని పాత్రలు అప్పదాసు, బుచ్చిలక్ష్మి దంపతుల అనురాగం ఆదర్శప్రాయమే.