
SRI SRI ANANTHAM-320
by SRI SRI
₹320
In stock · 419 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఓ చెరిగిపోని అక్షరాల్లారా కరిగిపోయిన క్షణాల్లారా! ప్రవహించండి నా కలంలో నిరాలాగ! నరే మరణించాను నాకు 1990లో చచ్చిపోవాలని ఉంది. బహుశా విశాఖపట్నంలో, లేదా జలగండంలో? అది ఇదీ కాకపోతే నెలమీదనే కాలధర్మం. నా శవం చుట్టూ చాలామంది చేరి ఏడుస్తున్నారు. “ఎందుకేడుస్తున్నారు, ఇప్పుడేమయిపోయిందని” అని నేనింత ధైర్యవంతంగా అరుస్తున్నా ఎవరికీ నా మాటలు వినబడవు. “అనంతం కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నా” వరకూ! హఠాత్ సౌందర్యం ఎక్కడోనుంచి వచ్చింది. అదే విలవిలలాడిస్తోంది. మరణానికి సంబంధించిన ఏ విషయమైనా కరుక్కాంతే నా (ప్రేమ లేదా జిజ్ఞాస) కరగాలని అంతకం చేయడం అనే పనికి నేను సూత్రమా అంగీకరించను. After all it is my corpse, is'nt it? or is it మొట్టమొదటి వాక్యంతో కొంతమందికి నేనొకసారి రాజీనామా చేసిన జ్ఞాపకం వచ్చింది. అందులో నేను, “నేను చచ్చిపోవడానికి జరగవలసిన మెంటల్మెంటీ ఏదీ నా శవాన్ని విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రికి అప్పగించడం” అని రాశాను. ఆ తర్వాత జరగవలసిన పని అక్షరాలను మెడికల్ కాలేజీ విద్యార్థుల్లాంటి నిరీక్షణలు అధ్యయనం కింద జరగాలని నా ఆకాంక్ష. ఏడ్చి, ఏడ్చి ఆగిపోయినవాళ్లు ఆగిపోయారు, ఏడుస్తున్న వాళ్లంతా ఏడుస్తూనే ఉన్నారు. ఏడవమనండి నాకు అభ్యంతరంలేదు. పత్రికల వాళ్లకి కావలసినంత కాపీ. ఏమీటేమిటో రాసేస్తున్నారు. రాసుకోమంటే నా అభ్యంతరంలేదు. ఎవరం వాళ్లు నవ్వారో చూస్తున్నారు. నా అభ్యంతరంలేదు. నా శవమీద ఎవరెంత కవ్వించడమాత్రం మరీచిపోకండని మరీ మరీ అభ్యర్థిస్తున్నాను. నా కోసం ఏడ్చి తన చేతుల్లో నా తలకు కొరివి పెట్టేస్తున్నాడు. ఇది వాడికి పుట్టిన బుద్ధి కావనుకుంటాను. ఎవరో చెప్పించిన ట్యూన్ అయినా అదే విలవిలలాడిస్తోంది. జూలై, 1979