
SRI SRI CINEMAPAATALU - NPH - 180.00
by SRI SRI
₹180
In stock · 16 available
PublisherNAVACHETHANA PUBLISHING HOUSE
LanguageTelugu
పాడవొయి భారతీయుడాపాడవొయి భారతీయుడా - ఆడిపాడవొయి విజయగీతికా ॥నేడే స్వాతంత్ర్య దినంవీరుల త్యాగఫలంనేడే నవోదయం - నీదే ఆనందం ॥ ॥ పాడవొయి ॥స్వాతంత్ర్యం వచ్చెననీ సభలో చేసిసంబరపడగానే సరిపోదోయిసాధించిన దానికి సంతృప్తిని పొందిఅదే విజయమనుకుంటే పొరపాటోయిఆగకోయి భారతీయుడా - కదిలిసాగవోయి ప్రగతిదారుల ॥ ॥ పాడవొయి ॥ఆకాశం అందుకొనే ధరలొకవైపైతేఅదుపులేని నిరుద్యోగమింకొకవైపుఅవినీతి, బంధుప్రీతి, చీకటి బజారుఅలముకొన్న నీదేశం ఎటు దిగజారు?కాంచవోయి నేటి దుస్థితి - ఎదిరించవోయి ఈ పరిస్థితి ॥ ॥ పాడవొయి ॥పదవీ వ్యామోహాలు, కులమతభేదాలుభాషాద్వేషాలు చెలరేగే నేడుప్రతి మనిషి మరియొకని దోచుకొనేవాడేతన సౌఖ్యం, తన భాగ్యం చూచుకొనే వాడేస్వార్థమే అనర్థకారణం - అదిచంపుకొనుటే క్షేమదాయకం ॥ ॥ పాడవొయి ॥శ్రీశ్రీ సినిమా పాటలు