SRI SRI SAMSARA PRASTHANAM by SAROJA SRI SRI Telugu book cover

SRI SRI SAMSARA PRASTHANAM

by SAROJA SRI SRI

₹200
In stock · 20 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
SRI SRI SAMSARA PRASTHANAM by Surqja Sri St "ఈ శతాబ్ది నాది" అని సగర్వంగా చాటిన మహాకవి శ్రీశ్రీ జీవన ప్రస్థానంలో ఎన్నెన్నో మలుపులు! ఎన్నెన్నో స్పందనలు!! మరెన్నో వ్యక్తిగత విషయాలు!!! ఒక మహాకవి నిజ జీవితం ఎలా ఉంటుంది? ఒక యుగకర్త మనస్తత్వం ఏమిటి? ఒక విప్లవమూర్తి ధోరణి, సిన్సియారిటీ ఎటువంటివి? ఒక వైతాళికుని వ్యక్తిత్వం ఎలాంటిది? ఇలా ఎన్నో... ఎన్నెన్నో... ఈ విషయాలన్నీ చెప్పాలంటే జీవిత భాగస్వామిని అయిన సహధర్మచారిణి కంటే జీవితానికి అతి సన్నిహితంగా మెలిగే వ్యక్తి ఎవరుంటారు? అందుకే - మహాకవి శ్రీశ్రీ గురించి ఎవరికీ తెలియని ఎన్నో అద్భుత విషయాలు... ఆసక్తికరంగా, ఆద్యంతం హృద్యంగా, సమగ్రంగా శ్రీమతి సరోజా శ్రీశ్రీ నిలువుటద్దంలో చూపించిన ప్రతిబింబమే... * "శ్రీశ్రీ సంసార ప్రస్థానం” * ( ఇదే - ప్రథమ ముద్రణలో "సంసారంలో శ్రీశ్రీ") ంధ్ర పబ్లిషింగ్ విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ VFH01100512