
SRI TULASI POOJA VIDHANAM
₹60
In stock · 15 available
PublisherSRI SHANMUKHESWARI PRACHURANALU
LanguageTelugu
శ్రీ తులసీ పూజా విధానము తులసికోట వద్ద శుభ్రపరచి ముగ్గువేసి, పసుపు, కుంకుమలు పూలతో చక్కగా అలంకరించి శ్రీ కృష్ణుని విగ్రహాన్ని ఉంచి తూర్పు వైపుగా, తమలపాకుపై పసుపుతో చేసిన గణపతిని ఉంచి, పూజించి, తర్వాత తులసిపూజ చేయాలి. దీపస్త్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభారవ్యయః | సౌభాగ్యం దేవీ పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహిమే ॥ దీపదేవతా భ్యోనమఃసకల పూజా పరిపూర్ణార్థే గనాక్షత పుష్పాణి సమర్పయామి. శుక్లామ్బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ॥ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్ర బలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీ పతే తేంఘ్రయుగం స్మరామి యత్ర యోగీశ్వర : కృష్ణ : యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయోభూతి ర్ధువా నీతి ర్మతిర్మమ ॥ అనన్యాశ్చిన్త యన్తోమాం యేజనాః పర్యుపాసతే | తే షాం నిత్యాభ యుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ స్మృతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే | పురుషం త మజం నిత్యం ప్రజామి శరణం హరిమ్ ॥ సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషామ మంగళం | యేషాం హృదిసో భగవాన్ మంగళాయతనం హరిః ॥ లాభస్తే షాం జయస్తీ షాం కుతస్తీ షాం పరాభవంః | యేషా మిన్షీ వర శ్యామో హృదయస్థో జనార్ధన ః ॥ ః శ్రీ తులసీ పూజా విధానము