
STOTRAKADAMBAMU
₹100
In stock · 11 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
స్తోత్రకదంబము శ్రీ గణేశ పంచరత్న స్తోత్రమ్ ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం | కలాధరావతంసకం విలాసిలోకరక్షకమ్ । అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం | నతా శుభాశునాశకమ్ నమామితం వినాయకం ॥ నతేతరాతి భీకరం సహాది తార్కభాస్కరం । నమత్సురారి నిర్హరం నతాధికాపదుద్ధరమ్ | సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం | మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరస్తరమ్ ॥ సమస్తలోక శంకరం నిరస్తదైత్య కుంజరం 1 దరేతరోదరం వరం వరే భవక్త్ర మక్షరమ్ । కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం | మనస్కరం నమస్కృతాం నమస్కరోమిభాస్వరమ్ ॥ అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం | పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణమ్ ॥ ప్రపంచనాశ భీషణం ధనంజయాది భూషణం | కపోలదాన వారణం భజే పురాణవారణమ్ ॥ హృదన్తరే నిరస్తన్తరం వసన్తమేవ యోగినాం । నితాస్తకాన్తి దన్తకాన్తి మస్తకాన్తి కాత్మజం | అచిన్త్యరూపమంతహీన మంతరాయకృన్తనామ్ ॥ తమేక దన్త మేవ కచిన్తయామి సంతతమ్ ॥