SUBHADINAM by DR.PEKETI GEETHA SHIVARAM Telugu book cover

SUBHADINAM

by DR.PEKETI GEETHA SHIVARAM

₹60
In stock · 11 available
PublisherSREE MADHULATHA PUBLICATIONS
LanguageTelugu
ఓం శ్రీ గం గణపతయేనః శుభదినం భగవంతుని స్మరిస్తూ ప్రతీరోజూ శుభదినంగా వర్థిల్లాలంటే ఉదయం విద్రలేవగానే కాళ్ళను భూమి మీద పెట్టేటప్పుడు క్షమించమని భూదేవిని అడగాలి. మన మనుగడకు మూలాధారం భూమి తల్లి కాబట్టి ప్రార్థన చేయాలి.సముద్రవసనీ దేవీ. పర్వతస్తన మందితే విష్ణుపత్ని నమస్త్యుభ్యం పాద స్పర్శం క్షమస్వమే. అంటూ భూమిపై కాలుమోపి నమస్కరించి, కుడిచేయి చూసుకుంటూ-కరాగ్రీవసతేలక్ష్మీ, E కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం. అంటూ నమస్కరించాలి. * మీ రోజు శుభదినంగా వర్థిల్లడానికి గణేశుని ప్రార్థించాలి. శ్రీమద్గణేశం, విధిముఖ్య వంద్యం, గౌరీసుతం, విష్ణు తమోదినీశం, కళ్యాణసంవర్థిత భక్తలోకం, సర్వార్థ సిధ్యర్థ మహం భజామి. * స్నానం చేయునపుడు: గంగేచ యమునే చైవగోదావరీ సరస్వతీ నర్మదాసింధు, కావేరి జలేస్మిన్ సన్నిధింకురు॥ * స్నానానంతరం అర్ఘ్యం ఇస్తూ