SUCCESS FORMULA (POLICE KARTHAVYAM, UPDHYAYA BODHANA - YOUTH EMPOURMENT, MARPU - MANISHILO) by PASUPULETI SATYANARAYANA Telugu book cover

SUCCESS FORMULA (POLICE KARTHAVYAM, UPDHYAYA BODHANA - YOUTH EMPOURMENT, MARPU - MANISHILO)

by PASUPULETI SATYANARAYANA

₹200
In stock · 1 available
PublisherPASUPULETI SATYANARAYANA
LanguageTelugu
పోలీసుల కర్తవ్యము మనము ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటాము. అన్న దానాలలోగాని లేకుంటే శ్రమదానంలో కాని వృక్షాలను నాటటడం, మొక్కలను నాటటం, రక్తదానాలు చెయ్యటం ఇవన్నీ కూడా చేస్తుంటారు. యక్సవల్గా సివిల్ సర్వీసులో వున్న వారు పనిని చక్కగా చెయ్యగలిగితే వేరే సేవ చెయ్యాల్సిన అవసరం లేదు అని మనము గ్రహించాలి. అంటే మనకు అతి ఉత్తమమైన రాజ్యాంగాన్ని సేవ అని నేను అనుకుంటాను, అంటే పక్షపాత ధోరణి లేకుండా మనము చర్యలు తీసుకుంటే అదే నిజమైన సేవ అవుతుంది అని మా పోలీసు ట్రైనింగ్ కూడా నేర్పిస్తుంటారు. ఎదుటి మనిషి యొక్క పరిస్థితిని చూసి అదే తనకు జరిగితే ఎలా స్పందిస్తారు అనే భావము ఆ స్పందించటమన్నది చాలా ముఖ్యము. కొన్ని మనము సేవచేస్తే ఆ సేవ ఒక పరాకాష్టకు చేరుతుంది అని చెబుతాను. మొన్న మీరు హైద్రాబాద్లో లో మీరు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గురించి చదివి వుంటారు. ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్న ఒక అంబులెన్స్న నాలుగు కిలోమీటర్లు దాని వెంట పరుగెట్టాడు, దాని వెంట దారి చూపించి దాన్ని హాస్పటల్కు చేర్చాడు. అతని పేరు బాబి. కానిస్టేబుల్ దీనిద్వారా అతను ఆ అంబులెన్స్లో వున్న పేషేంటకు సేవ నందిస్తూ సమాజానికి తన ఉపయోగాన్ని చాటి చెప్పాడు. ఇది ముఖ్యమైన విషయం. అందువల్ల ఈ వ్యక్తి ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ భగవద్గీత చదివాడో లేదో తెలియదు కాని భగవద్గీత సారాంశాన్ని తన డ్యూటీ సేవలో అందరికీ చూపించాడు. సక్సెస్ఫుల్ ఫార్ములా