SUNDARAKANDA SUNDARA MANGALA GEETHULU by NAGAJYOTHI SUSARLA Telugu book cover

SUNDARAKANDA SUNDARA MANGALA GEETHULU

by NAGAJYOTHI SUSARLA

₹50
In stock · 15 available
PublisherNAGAJYOTHI SUSARLA
LanguageTelugu
నా పేరు నాగజ్యోతి వేంకట రమణ సుసర్ల. జీవనయానంలో తెనాలి, హైదరాబాదు, అమెరికా మీదుగా ప్రయాణించి, బెంగుళూరులో స్థిరనివాసం ఏర్పరుచుకున్నాం..... భర్త వేంకటరమణ సుసర్ల, ఇద్దరు పిల్లలు సౌమ్యశ్రీ సాయి నాగ కామాక్షి, వెంకట లీలాకృష్ణ సుబ్రహ్మణ్య సాత్విక్ తో ముచ్చటైన కుటుంబం. ఒక ఏడాది పాటు సాగిన ఈ సుందరకాండ నాకు ఎన్నోసార్లు హనుమద్దర్శనం చేయించింది ఎన్నో శుభకార్యాలు చేయించింది మా ఇంట్లో... అంతేకాక ప్రతి చిన్న దానికీ డీలా పడిపోయే నాకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురయినా తట్టుకుని నవ్వుతూ పరిష్కరించుకోగలిగే మానసిక స్థైర్యాన్ని కూడా అనుగ్రహించింది "ఈ సుందరకాండ పారాయణ చేసే భక్తులకు కూడా సకల శుభాలు కలుగుతాయని శ్రీ సీతారాముల సాక్షిగా విశ్వసిస్తున్నాను”