SURYAASTAMAYAM by D.SUNDARA RAO Telugu book cover

SURYAASTAMAYAM

by D.SUNDARA RAO

₹150
In stock · 13 available
PublisherD.SUNDARA RAO
LanguageTelugu
“మనిషి మానవీయంగా మిగిలిపోవాలంటే మరణానంతరం కూడా శాశ్వతమవ్వాలి. దానికి పునికిపడాలి. ఆ పునికి సమయస్ఫూర్తికి మూలకం అవుతుంది. ఇంతంత ప్రగతి జీవి జీవితానికి ఒక ఫలితంగా వచ్చు. లేదా చుద్ధిగా కూడా కావచ్చు. అలాంటి స్థితిలో మనిషి ఏ విషయాన్నీ వ్యక్తిగతపరచుకోవట్లేదో అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. నిజానికి ఏ దృక్కోణాన, నవలైనా మనిషివరకే జీవితం. జీవితం అనేది అర్థాలుగా ముందడుగేస్తూ, లేకపోతే వెనక్కి పోతూ కథనం మాత్రం సాగుతూనే ఉంటుంది. కథ అంటే చెప్పడమే కాదు వాస్తవమా, అవాస్తవమా అన్నది దానికంటే కథకంటే చెప్పడం వల్లనే అని అనుకుంటే తప్పు. అలాంటే తప్పు ఎందరి కథలకుంటుంది అన్నది ప్రశ్న. దానికి సమాధానమే ఈ నవల ప్రయాణం. ‘సుందరరావ్‌ సుందరంగా మిగిలిన సూర్యాస్తమయం’ నవల. సుందరరావ్‌ నవలను మంచి పట్టుతో నడిపారు. సంపుటాలను క్రమబద్ధంగా గాని వాస్తవికతకు నిర్దిష్టంగా నిరూపణగా తెలియజేశారు. సంభాషణలు, ప్రధానంగా మెడికల్ (ప్రధానంగా నిపుణుడిగా) వివరాలన్నీ సందర్భోచితంగా పాటిస్తూ ప్రయోగించిన నవల ప్రయోజనం సిద్ధింపజేశారు. చదివే పాఠకునికి ఈ నవల మితంగా విసుగును అందిస్తుంది. ఒక ప్రత్యేక దృక్కోణంతో ఈ నవలను అందించిన నవలా ప్రపంచంలో తన స్థానాన్ని స్థిరం చేసుకున్నారని వీరు. సూర్యునికి మరణం లేదు. ఇది ప్రకృతి. ఈ నవల్లో సూర్యునికి భౌతికంగా మరణం వచ్చింది. చేసిన సేవలపరంగా ఈ నవల్లో సూర్యుడు జీవన్మృతుడవుతాడు. ఇదేమైనా సూర్యం జీవితం అర్థవంతం. అనంతం. శాశ్వతం. ఇదే ఈ నవలాంతర్యం. — డా. నేరెళ్ళ రాజేశ్వరరావు