
SWACHH BHARATHI-SWACHHA DIVISEEMA
₹25
In stock · 1 available
PublisherDR.GUDISEVA VISHNU PRASAD
LanguageTelugu
స్వచ్ఛభారతి - స్వచ్ఛ దివిసీమ స్వచ్ఛభారతి - స్వచ్ఛ దివిసీమ శ్రీకరములనిచ్చి చెలువారు మాతల్లి జ్ఞానభిక్షపెట్టి జగతికెల్ల పూజనీయమైన పుణ్యంపురాశివి స్వచ్ఛభారతాంబ! స్వాగతంబు!! -1 పరులపీడనమున బాధలు పడితిమి కార్యదీక్షతోడ కలసియుండి స్వపరిపాలనమును సాధించుకొంటిమి స్వచ్ఛభారతాంబ! స్వాగతంబు -2 పారిశుధ్యమునకు ప్రాధాన్యతను పెంచి గ్రామసీమలకును గాంధివెడలి స్వచ్ఛభారతమును సాధించగానెంచె స్వచ్ఛభారతాంబ! స్వాగతంబు!! -3