TALARATHALU by DR.JADA SUBBA RAO Telugu book cover

TALARATHALU

by DR.JADA SUBBA RAO

₹80
In stock · 291 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
“కాలక్షేపానికో, కన్నీళ్లు పెట్టించడానికో కాదు - కథకో సామాజిక ప్రయోజనం కూడా ఉంది. కేవలం సమస్యను చిత్రించడమే కాకుండా ఆలోచనను కూడా కలిగించే ప్రయత్నం చేశాను. నేనెందుకు చదవాలి? అని భావించే పాఠకులకు... మన చుట్టూ ఉన్న సమాజాన్ని కొంతవరకైనా అవగాహన చేసుకోవడానికి ఈ కథలు దోహదం చేస్తాయి. మనిషి తనను తాను సంస్కరించుకుంటూ, తన ఆలోచనలను మెరుగు పర్చుకుంటూ ముందుకు సాగితేనే ఒక మంచి సమాజ నిర్మాణంలో భాగస్వామి కాగలడు. ఆ దిశగా చేసిన చేసిన చిన్న ప్రయత్నం ఇది" - డా॥ జడా సుబ్బారావు