TEACHER KATHA - KAMAMISHU by KATHI NARASIMHA REDDY Telugu book cover

TEACHER KATHA - KAMAMISHU

by KATHI NARASIMHA REDDY

₹150
In stock · 188 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
ఉపాధ్యాయులూ, భవిష్యత్లో ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్న బి.ఇడి., డి.ఇడి., విద్యార్థులూ, టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) రాయబోయేవాళ్లూ, డి.ఎస్.సి. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్లూ విద్యారంగానికి సంబంధించి పనిచేసే స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలూ, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులూ... ఒకసారి చదివి పక్కన పడేసే పుస్తకం కాదిది! ఒకటికి రెండు సార్లు చదివి జీర్ణం చేసుకోవలసిన పుస్తకం!!