
TELLA NAKKA - NALLA KAKI - 50
₹50
In stock · 738 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
అబద్ధాలు రాము వరండాలో ఆడుకుంటున్నాడు. వరండా కప్పులో పిచ్చిక గూడు ఉంది. ఓ పిచ్చికపిల్ల జారి కింద తిరుగుతూ 'కీచకిచ' మని పడింది. చిట్టిపిల్ల తల్లిపిచ్చిక పిల్ల చుట్టూ గోల పెడుతోంది. రాము ఇదంతా చూశాడు. ఈ 'పిల్లపిచ్చిక' ఎక్కడ నుంచి వచ్చిందో అతనికి తెలీదు. గబగబా ఇంట్లోకి పరుగు తీశాడు, అమ్మని పిలిచాడు. 'అమ్మా, అమ్మా! ఇలారా తొందరగా!' 'ఎందుకు బాబూ?' అనడిగింది అమ్మ. 'నువ్వు ముందిలా రామ్మా!" అని తల్లిచేయిపుచ్చుకొని వరండాలోకి లాక్కువచ్చాడు రాము.