
TELUGU BASHA CHARITRA-750
₹750
In stock · 840 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
HISTORY OF TELUGU LANGUAGE by Prof. Velamala Simmanna మీ తెలుగు భాషా చరిత్ర మరోసారి చదివాను. మీరు సేకరించిన సామగ్రి, చేసిన విశేషణ అనిసందిగ్ధంగా వున్నాయి. ఒక్క వాక్యంతో చెప్పాలంటే మీ గ్రంథం తెలుగు భాషా చరిత్రకు రూపుదిద్దిన సంక్షిప్త విజ్ఞాన సర్వస్వంలా ఉంది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి తెలుగు భాషా చరిత్రలో గల అన్ని అంశాలతో సమగ్రమైన పుస్తకం ఆల్ ఇన్ వన్‌గా సిమ్మన్న రూపొందించిన ఈ పుస్తకం విద్యార్థులకు, అధ్యాపకులకు గొప్ప ఆకరగ్రంథం. డా॥ ద్వానా శాస్త్రి (గ్రూప్ I, నెట్, సెట్, టెట్, సివిల్ సర్వీసెస్ వంటి అనేక పోటీ పరీక్షలకు ఈ పుస్తకం ఎంతోగా ఉపయోగిస్తుంది. కొత్తవారికి పరిచయగ్రంథంగా, లోతుపాతు తెలుసుకోవాలనుకునేవారికి పునశ్చరణగా, సాహిత్యప్రియులకు ఆదర్శకరంగా సాగిన గ్రంథం ఇది. ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు ఆచార్య సిమ్మన్నగారు రచించిన తెలుగు భాషా చరిత్ర భాషాభిమానులకు కరదీపిక. విద్యార్థులకు వెలుగుబాట. పరిశోధకులకు ప్రమాణికం. అధ్యాపకులకు ఆధార గ్రంథం. డా॥ గుమ్మా సాంబశివరావు “తెలుగు భాషకు సంబంధించిన విలువైన ప్రామాణికమైన అంశాల్ని ఒకేచోట అందించిన మెట్టమెదటి గ్రంథమిది.” డా॥ పాటిబండ్ల చంద్రశేఖర్