TELUGU SAHITYA CHARITRA - 750 by PROF.VELAMALA SIMMANNA book cover

TELUGU SAHITYA CHARITRA - 750

by PROF.VELAMALA SIMMANNA

₹750
In stock · 1846 available
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
HISTORY OF TELUGU LITERATURE by Prof. Velamala Simmanna ఆచార్య వెలమల సిమ్మన్నగారు ఈ బృహద్గ్రంథంలో ప్రాచీనయుగం నుంచి అత్యాధునిక యుగం వరకు వివిధ సాహిత్య ప్రక్రియలను ఎంచుకొని తమ విశ్లేషణ నిపుణతను అభివ్యక్తించారు. ఈ గ్రంథం పరిశీలనకు, పరిశోధనకు గీటురాయి లాంటిది. తెలుగు సాహిత్య విద్యార్థులు అనశ్యం పరిశీలించదగిన ఈ ఉత్తృష్ట గ్రంథాన్ని రూపొందించిన సిమ్మన్నగారికి నా అభినందనలు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి (సి.నా.రె) విద్యార్థులకు, అధ్యాపకులకు, సాహిత్యప్రియులకు సమగ్రంగా, సరళీకృతంగా, సుబోధకంగా అందించటానికి ఆచార్య వెలమల సిమ్మన్నగారు వెలువరించిన ఈ గ్రంథం మిక్కిలి ఉపయోగకం. ప్రాచీనయుగం నుంచి అత్యాధునికమైన రచయితల ప్రక్రియ వరకు వచ్చిన చిన్ని ప్రక్రియల్ని కూడా చేర్చడంతో ఈ రచనకు సంపూర్ణత్వం సమకూరింది. ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు సిమ్మన్నగారి విశిష్ట ప్రతిభ ఈ గ్రంథంలోని ప్రతి పుటలోనూ కనబడుతుంది. ఫలితశ్రుతిని యావన్మంతా ఒకేచోటగా రూపుదిద్దుకున్న గ్రంథం కాగా, పాఠ్యక్రమ సంబంధాల నిరంతర అధ్యయనం, పరిశోధన అనుభవం అక్షరాక్షరాన దర్శనమిచ్చే నిరర్హ్యం ఈ గ్రంథం. డా॥ గుమ్మా సాంబశివరావు