TELUGU SAHITYA VIMARSHA SIDDHANTHALU - 750 by PROF.VELAMALA SIMMANNA book cover

TELUGU SAHITYA VIMARSHA SIDDHANTHALU - 750

by PROF.VELAMALA SIMMANNA

₹750
Currently out of stock
PublisherVISALAANDHRA PUBLISHING HOUSE
LanguageTelugu
PRINCIPLES OF TELUGU LITERARY CRITICISM by Prof. Velamala Simmanna సమగ్ర సమాచారంతో, సరళీకృత విశ్లేషణతో, సమగ్ర సాహిత్య ప్రక్రియలను సమీక్షించిన గ్రంథమిది. ఏ అంశాన్ని తీసుకున్నా విశ్లేషణయొక్క రీతిశైలి, రాగద్వేష రహితంగా విశ్లేషించి చూపే అచ్చమైన విమర్శక దృష్టి ఇందులో ఉంది. తెలుగు విద్యార్థులకు, విద్యావేత్తలకు, ఉపకరించే చక్కని విమర్శాగ్రంథం రూపొందించిన ఆచార్య సిమ్మన్నగారికి నా హృదయాభినందనలు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి. నారాయణరెడ్డి (సి.నా.రె.) ఎంతటి క్లిష్ట విషయాన్నయినా సుబోధకంగా వ్యాఖ్యీకరించగల నేర్పు ఆచార్య సిమ్మన్నగారి సొంతం. “అది నుంచి నేటిదాకా” వచ్చిన తెలుగు సాహిత్యాన్ని సిద్ధాంతాలతో, సూటీకరణలతో, విశ్లేషణాత్మక విమర్శను గావించి రూపొందించిన గ్రంథమిది. ఇది తెలుగు విమర్శా గ్రంథాల్లో మకుటాయమానంగా కాలగమనంలో అలిశాయక్కి లేదు. ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు ఈ గ్రంథం అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఎం.ఎ. విద్యార్థులకు, సివిల్ సర్వీసెస్, గ్రూప్ I & II, డి.ఎస్.సి., బి.ఎడ్., నెట్, సెట్ అర్హత పరీక్షల అభ్యర్థులకు బాగా ఉపయోగపడుతుంది. డా॥ డి. మీరాస్వామి పాఠకులు నాణిని పరిశీలించి పుస్తక రచన చేయడంలో కడవరకు ఆచార్య సిమ్మన్న ఈ పుస్తకం సాహిత్యేతర విద్యార్థులకు, స్వయం ప్రతిపత్తి కళాశాలల విద్యార్థులకు మార్గదర్శకం. ఇది అధ్యాపకుల పాలిట కరదీపిక. విద్యార్థులకు కామధేనువు. డా॥ గుమ్మా సాంబశివరావు