TELUGU SAHITYAM KOTTA KONALU by VELCHERU NARAYANA RAO book cover

TELUGU SAHITYAM KOTTA KONALU

by VELCHERU NARAYANA RAO

₹400
In stock · 7 available
PublisherTANA PRACHURANALU
LanguageTelugu
వెల్చేరు నారాయణరావు బహుముఖ ప్రజ్ఞాశీలి. కవి, రచయిత, విమర్శకుడు, సాహిత్య పరిశోధకుడు. సాధారణతలో అసాధారణనూ, అసాధారణలోని సాధారణతనూ చూడగల్గిన వాడు. తన అభిప్రాయాలతో, పరిశీలనతో, చర్చలతో సాహిత్యాధ్యయనంలో విద్యార్థులకు, సాటి అధ్యాపకులకూ కొత్త ఉత్తేజాన్ని కలిగించినవాడు తార్కిక మేధావులు, సృజనశీలురు ఎందరి గురించో వింటూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం. కాని, తార్కికత, సృజనోద్వేగం కలగలసిన వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. నారాయణరావు అలాంటి అరుదైన వ్యక్తి. తెలుగుభాష, సాహిత్యం సంస్కృతులను ఆధునిక దృక్పథంతో అధ్యయనం చేసి, విశ్లేషించి తెలుగు సాహిత్యపు ఔన్నత్యంపై ప్రపంచంలోని ఇతర భాషలవారికి సమగ్ర అవగాహనను అందించిన నిత్య కృషీవలుడు వెల్చేరు.